తెలుగు ఫోటో పోస్ట్•99 వీక్షణలు
సాయంత్రం పడిన చిన్నపాటి జల్లుల తర్వాత మా తోటలో చెట్ల పచ్చదనం. మట్టి వాసన ఎంతో మధురం.
Fresh greenery after evening drizzle in our village garden.
#Raindrops#VillageGarden#Greenery#NatureLover
2
వ్యాఖ్యలు (2)
2 వ్యాఖ్యలు
లక్ష్మి ప్రసన్నచాలా సహజంగా ఉంది ఫోటో, సూపర్ 👌
10 మే
సరిత రావుపల్లెటూరి వాతావరణం చూస్తుంటే మనసు ప్రశాంతంగా ఉంది 🙏
10 మే