తెలుగు ఫోటో పోస్ట్•75 వీక్షణలు
సాయంత్రం సంధ్యా వేళ వెలిగించిన ఇత్తడి దీపాలు. పల్లెటూరి ఇంట్లో దైవ ప్రార్థన తర్వాత మనసుకు ఎంతో శాంతి.
Brass lamps lit after evening prayers. The peace in our village home is unmatched.
#SandhyaDeepam#VillageHome#Devotional#TelanganaCulture
2
వ్యాఖ్యలు (2)
2 వ్యాఖ్యలు
సరిత రావుఎంతో బాగుంది అక్క! మన సంస్కృతిని చక్కగా చూపించారు 🌸
10 మే
కవిత చౌదరిపల్లెటూరి వాతావరణం చూస్తుంటే మనసు ప్రశాంతంగా ఉంది 🙏
10 మే